Tuesday, 3 December 2024

Earthquakes in Telugu states

 Earthquakes in Telugu states

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు

Earthquakes were felt in the Telugu states today. The earth shook for several seconds in Vijayawada, Jaggayya Peta, Tiruvuru, Gampalagudem, Hyderabad, Hanumakonda, Khammam, Bhadradri Kothagudem, Manuguru, Godavari Khani, Bhupalapally, Charla, Chintakani, Bhadrachalam, and other areas. Due to this, people ran out of their houses and apartments in fear. 

It also happened in my village. As soon as I woke up in the morning, the petals of the mountain range started vibrating. I thought someone had turned on the DJ, but when I went to bed, the vibration also started. The ground was a little bit shaking. I got worried and went outside to see. I didn't pay much attention. I don't remember the time, but I remember it happening between 7:25 and 7:30. I was the first time I had ever felt this kind of vibration.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భూప్రకంపనలు సంభవించాయి. విజయవాడ, జగ్గయ్య పేట, తిరువూరు, గంపలగూడెం, హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, తదితర ప్రాంతాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

మా ఊర్లో కూడా వచ్చింది కొండపలకల ఉదయం లేచిన వెంటనే రేకులు వైబ్రేషన్ అవ్వడం జరిగింది నేను ఎవరన్నా డీజే పెట్టిరని అనుకున్నాను కానీ పడుకున్నప్పుడు వైబ్రేషన్ కూడా అయింది కొంచెం భూమి నేను ఆందోళన చెంది బయటకి వచ్చి చూశాను నేను అంతగాను పట్టించుకోలేదు నాకు టైం గుర్తులేదు కానీ 7:25 టు 7:30 ఈ మధ్యనే జరిగిందని నాకు గుర్తు నేను ఈ భూమి పక్కకినయించుడు ఫస్ట్ టైం ఇలా వైబ్రేషన్ ఉండడం జరిగింది


Earthquakes in Telugu states

 Earthquakes in Telugu states తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు Earthquakes were felt in the Telugu states today. The earth shook for several ...